'ఆఫీసర్' నుంచి సెకండ్ టీజర్ సిద్ధం .. రేపే రిలీజ్!

03-05-2018 Thu 12:45 | Entertainment
  • వర్మ దర్శక నిర్మాతగా 'ఆఫీసర్'
  • నాగ్ సరసన మైరా సరీన్ 
  • ఈ నెల 25వ తేదీన విడుదల
రామ్ గోపాల్ వర్మ దర్శక నిర్మాతగా రూపొందించిన 'ఆఫీసర్' అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన మైరా సరీన్ కనిపించనుంది. నాగార్జున పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా నుంచి, ఇంతకు ముందు ఒక యాక్షన్ టీజర్ ను వదిలారు. ఆ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

దాంతో రేపు సాయంత్రం 6 గంటలకు మరో టీజర్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా ఈ టీజర్ ఉండేలా వర్మ జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'శివ'ను మించి ఈ సినిమా ఉంటుందని వర్మ చెప్పడంతో, అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. 
nagarjunamyra sareen

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more